Accident in Jammu: జమ్ములో ఘోర ప్రమాదం.. బస్సు లోయలో పడిన ఘటనలో 10 మంది మృతి.. పలువురికి గాయాలు
జమ్ములో (Jammu) ఘోర ప్రమాదం జరిగింది. బస్సు లోయలో (Valley) పడిన ఘటనలో 10 మంది మృతిచెందారు. సహాయక చర్యలు ప్రారంభించిన అధికారులు క్షతగాత్రులను హాస్పిటల్ కి తరలించారు. అమృత్ సర్ నుంచి కాత్రా వెళ్తున్న బస్సు లోయలో పడినట్టు అధికారులు తెలిపారు.
Jammu, May 30: జమ్ములో (Jammu) ఘోర ప్రమాదం జరిగింది. బస్సు లోయలో (Valley) పడిన ఘటనలో 10 మంది మృతిచెందారు. సహాయక చర్యలు ప్రారంభించిన అధికారులు క్షతగాత్రులను హాస్పిటల్ కి తరలించారు. అమృత్ సర్ నుంచి కాత్రా వెళ్తున్న బస్సు లోయలో పడినట్టు అధికారులు తెలిపారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)