Madhya Pradesh: వీడియో ఇదిగో, కారు ఆపిన తర్వాత హ్యాండ్ బ్రేక్ వెయ్యకపోవడంతో జలపాతంలోకి వెళ్లిపోయిన కారు, చిన్నారితో పాటు ఇద్దరిని రక్షించిన స్థానికులు
ఐతే హ్యాండ్ బ్రేక్ వెయ్యని కారణంగా ఆ కార్ ఒక్కసారిగా కదిలి జలపాతంలో పడిపోయింది. ఆ కారులో ఉన్న పాపని చుట్టుపక్కల వాళ్ళు కాపాడారు. పాపతో పాటు ముగ్గురు వ్యక్తులను వారు రక్షించారు. వీడియో ఇదిగో..
మధ్యప్రదేశ్ లోని ఇండోర్ సమీపంలోని లోహియా కుంద్ జలపాతం చూడటానికి వచ్చిన ఒక కుటుంబం కారుని జలపాతం దగ్గర్లో పార్క్ చేసింది. ఐతే హ్యాండ్ బ్రేక్ వెయ్యని కారణంగా ఆ కార్ ఒక్కసారిగా కదిలి జలపాతంలో పడిపోయింది. ఆ కారులో ఉన్న పాపని చుట్టుపక్కల వాళ్ళు కాపాడారు. పాపతో పాటు ముగ్గురు వ్యక్తులను వారు రక్షించారు. వీడియో ఇదిగో..
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)