Madhya Pradesh: యువ‌కుడిపై చేయి చేసుకున్న షాజాపూర్ అదనపు కలెక్టర్‌ మంజూషా విక్రంత్‌రాయ్, లాక్‌డౌన్ స‌మ‌యంలో చెప్పుల షాప్‌ నిర్వహించడమే కారణం, ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంద‌ని తెలిపిన రాష్ట్ర మంత్రి

Shajapur ADM slaps youth for 'violating' Covid lockdown norms (Photo-Video Grab)

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో లాక్‌డౌన్ స‌మ‌యంలో చెప్పుల షాప్‌ నిర్వహిస్తున్న ఓ యువ‌కుడిపై షాజాపూర్ అదనపు కలెక్టర్‌ మంజూషా విక్రంత్‌రాయ్ చేయి చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో మీడియాకు చిక్కింది. ఆమె తీరుపై తమకు సమాచారం అందిందని ఆ రాష్ట్ర మంత్రి ఇందర్‌సింగ్ పర్మార్ తెలిపారు. ద‌ర్యాప్తు జ‌రిపి అవసరమైతే ఆమెపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంద‌ని చెప్పారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement