Nagpur Road Accident: గేదె అడ్డు రావడంతో ఘోర రోడ్డు ప్రమాదం, ఒకదానితో ఒకటి వరుసగా ఢీకొన్న 12 వాహనాలు, ఆరుగురికి తీవ్ర గాయాలు, వీడియో ఇదిగో..
గేదెను తప్పించబోయి 12 వాహనాలు ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి. వీటిలో తొమ్మిది కార్లు, ఓ అంబులెన్స్, రెండు ద్విచక్రవాహనాలు ఉన్నాయి
ఒక గేదె వీధిలోకి వచ్చింది, దాని ఫలితంగా మారుతీ బాలెనో కారు బ్యాలన్స్ తప్పి.. ఆపై చైన్ రియాక్షన్‌ను ప్రారంభించింది. దీంతో ఒకదానితో ఒకటి 12 వాహనాలు వరుసగా ఢీకొన్నాయి. మహారాష్ట్ర -నాగ్‌పుర్‌లో మంకాపూర్ స్క్వేర్ వద్ద ఆదివారం అర్ధరాత్రి గేదె అడ్డు రావడంతో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గేదెను తప్పించబోయి 12 వాహనాలు ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి. వీటిలో తొమ్మిది కార్లు, ఓ అంబులెన్స్, రెండు ద్విచక్రవాహనాలు ఉన్నాయి. ఈ ఘటనలో ఆరుగురు గాయపడ్డారు. డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ రాహుల్ మద్నే పరిస్థితిని సమీక్షిస్తున్నారు. హైదరాబాద్ ప్రగతినగర్ లో దారుణం.. యువకుడిని చంపి ఇన్ స్టాలో సెల్ఫీ వీడియో పోస్ట్.. పాత కక్షల నేపథ్యంలో దారుణం
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)