Mulayam Singh Yadav Last Rites: వీడియో, సైఫాయ్‌లో ముగిసిన ములాయం సింగ్‌ యాదవ్ అంత్యక్రియలు, నేతాజీ అమర్ రహే నినాదాలతో మారుమోగిన స్వగ్రామం

సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకులు, ఉత్తర్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్‌ యాదవ్ అంత్యక్రియలు ఆయన స్వగ్రామం సైఫాయ్‌లో ముగిసాయి. అంతిమ యాత్రకు వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. అశ్రునయనాల మధ్య కన్నీటి వీడ్కోలు పలికారు. 'నేతాజీ అమర్ రహే' నినాదాలతో సైఫాయ్ గ్రామం మారుమోగింది.

Mulayam Singh Yadav Funeral Video: Last Rites of Samajwadi Party Founder Performed at His Ancestral Village Saifai

సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకులు, ఉత్తర్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్‌ యాదవ్ అంత్యక్రియలు ఆయన స్వగ్రామం సైఫాయ్‌లో ముగిసాయి. అంతిమ యాత్రకు వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. అశ్రునయనాల మధ్య కన్నీటి వీడ్కోలు పలికారు. 'నేతాజీ అమర్ రహే' నినాదాలతో సైఫాయ్ గ్రామం మారుమోగింది.

Share Now
Advertisement

సంబంధిత వార్తలు

Advertisement
Share Now
Advertisement