Reservation: ప్రైవేట్ రంగ ఉద్యోగాల్లో రిజర్వేషన్ ప్రతిపాదన లేదని తేల్చి చెప్పిన కేంద్రం, రిజ్వరేషన్ కావాలని పట్టుబడుతున్న పలు రాష్ట్రాలు

ప్రైవేట్ రంగ ఉద్యోగాల్లో స్థానిక యువతకు రిజర్వేషన్ కల్పించే ప్రతిపాదన లేదని కేంద్రం తెలిపింది.హర్యానా, మధ్య ప్రదేశ్, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రైవేట్ ఉద్యోగాల్లో యువతకు రిజర్వేషన్లు కల్పించాలని కేంద్రాన్ని డిమాండ్ చేసిన నేపథ్యంలో కేంద్రం ఈ విషయంపై బదులిచ్చింది.

job-interview (Wikimedia commons)

ప్రైవేట్ రంగ ఉద్యోగాల్లో స్థానిక యువతకు రిజర్వేషన్ కల్పించే ప్రతిపాదన లేదని కేంద్రం తెలిపింది.హర్యానా, మధ్య ప్రదేశ్, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రైవేట్ ఉద్యోగాల్లో యువతకు రిజర్వేషన్లు కల్పించాలని కేంద్రాన్ని డిమాండ్ చేసిన నేపథ్యంలో కేంద్రం ఈ విషయంపై బదులిచ్చింది.

Here's Live Law Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement