Ladakh Gets 5 New Districts: లడఖ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ, 5 కొత్త జిల్లాలతో మెరుగైన పాలన అందుతుందని వెల్లడి

కేంద్ర పాలిత ప్రాంతం లద్దాఖ్‌‌(Ladakh) లో కొత్తగా ఐదు జిల్లాలు ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. ఎక్స్(ట్విటర్) వేదికగా ప్రకటించారు. దీనికి సంబంధించిన కార్యచరణ త్వరలోనే ప్రారంభించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. దీనిపై ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు.

PM Modi on Ladakh New Districts (Photo-ANI)

కేంద్ర పాలిత ప్రాంతం లద్దాఖ్‌‌(Ladakh) లో కొత్తగా ఐదు జిల్లాలు ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. ఎక్స్(ట్విటర్) వేదికగా ప్రకటించారు. దీనికి సంబంధించిన కార్యచరణ త్వరలోనే ప్రారంభించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. దీనిపై ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు. లడఖ్‌లో ఐదు కొత్త జిల్లాల ఏర్పాటు మెరుగైన పాలన, శ్రేయస్సు కోసం ఒక అడుగు అని ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 26న అన్నారు. లడఖ్ ప్రజలకు కూడా శుభాకాంక్షలు తెలిపారు.  మోదీ సర్కారు సంచలన నిర్ణయం, లడఖ్‌లో కొత్తగా ఐదు జిల్లాలు ఏర్పాటు, ప్రత్యేక రాష్ట్ర హోదా కావాలని డిమాండ్ చేస్తున్న అక్కడి ప్రజలు

Here's Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement