Pushpa 2: వీడియో ఇదిగో, యూకే వీధుల్లో పుష్ప పుష్ప అంటూ డ్యాన్స్, సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పుష్ప ది రూల్
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సుకుమార్, ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్( hero Allu Arjun), నేషనల్ క్రష్ రష్మీకా కాంబోలో వచ్చిన పుష్ప(Pushpa) సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ హిట్ కొట్టింది. ఈ క్రమంలో పుష్ప సినిమాకు సిక్వెల్ గా వస్తున్న పుష్ప-2(Pushpa-2 ) సినిమాకు ఎంతో హైప్ ఉంది.
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సుకుమార్, ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్( hero Allu Arjun), నేషనల్ క్రష్ రష్మీకా కాంబోలో వచ్చిన పుష్ప(Pushpa) సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ హిట్ కొట్టింది. ఈ క్రమంలో పుష్ప సినిమాకు సిక్వెల్ గా వస్తున్న పుష్ప-2(Pushpa-2 ) సినిమాకు ఎంతో హైప్ ఉంది. ఈ క్రమంలో విడుదలైన పాటలు, ట్రైలర్ యూట్యూబ్ ను షేక్ చేస్తున్నాయి. ఈ సినిమా డిసెంబర్ 5న విడుదల సిద్ధం అయింది. ఇప్పటికే సెన్సార్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా 3 గంటల 20 నిమిషాల నిడివి తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఎక్కడ చూసినా పుష్ప మేనియానే కనిపిస్తోంది. తాజాగా యూకే రోడ్ల మీద పుష్ప పుష్ప అంటూ అభిమానులు డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.
Pushpa 2 in UK streets
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Group-2 Results Today: నేడు గ్రూప్-2 ఫలితాలు.. జనరల్ ర్యాంకింగ్ లిస్టును విడుదలచేయనున్న టీజీపీఎస్సీ.. ఇప్పటికే విడుదలైన ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల పరీక్ష ఫలితాలు
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Advertisement
Advertisement