QR Code: క్యూఆర్ కోడ్ తో కాకతీయుల చరిత్ర.. చారిత్రక కట్టడాల విశేషాలను తెలుసుకునేందుకే..!
ఈ మేరకు క్యూఆర్ కోడ్ ను అందుబాటులోకి తెచ్చారు.
Warangal, Nov 4: వరంగల్ (Warangal) లోని చారిత్రక కట్టడాల విశేషాలను తెలుసుకునేందుకు వీలుగా కేంద్ర పురావస్తు శాఖ అధికారులు వినూత్న పద్దతిని తీసుకొచ్చారు. ఈ మేరకు క్యూఆర్ కోడ్ (QR Code) ను అందుబాటులోకి తెచ్చారు. ఆయా నిర్మాణాల వద్ద వాటి సమాచారం పొందేలా అధికారులు ఈ క్యూఆర్ కోడ్ లను ఏర్పాటు చేశారు. ఫోన్ లో కోడ్ ని స్కాన్ చేస్తే తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషల్లో కాకతీయుల చరిత్ర, ఆలయ విశిష్టత, ప్రాచీన కట్టడాల గురించి తెలుసుకోవచ్చు. దీంతో చారిత్రక కట్టడాల విశేషాలను తెలుసుకొనేందుకు ఆసక్తి చూపే ప్రేమికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)