Russia-Ukraine Conflict: 200 మంది భారతీయులు సురక్షితంగా దేశానికి, 20 వేల మందిని ఉక్రెయిన్ నుంచి భారత్‌కు తరలించామని తెలిపిన విదేశాంగ శాఖ
సుమారు 20 వేల మందిని ఉక్రెయిన్ నుంచి భారత్‌కు సురక్షితంగా తరలించినట్లు భారత్ యూఎన్ అంబాసిడర్ టీఎస్ త్రిమూర్తి.. ఐరాస భద్రతా మండలిలో ప్రకటించారు.
సుమారు 20 వేల మందిని ఉక్రెయిన్ నుంచి భారత్‌కు సురక్షితంగా తరలించినట్లు భారత్ యూఎన్ అంబాసిడర్ టీఎస్ త్రిమూర్తి.. ఐరాస భద్రతా మండలిలో ప్రకటించారు. తాజాగా 200 మంది భారతీయులు ప్రత్యేక విమానంలో మంగళవారం ఉదయం ఉక్రెయిన్ నుంచి భారత్‌కు సురక్షితంగా చేరుకున్నారు. రొమేనియా నుంచి ఈ విమానం చేరుకుంది.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Kolkata Horror: సూట్‌కేస్‌లో మృతదేహం పెట్టుకుని వచ్చిన తల్లికూతుళ్లు, గంగానదిలో విసిరేస్తుండగా పట్టుకున్న స్థానికులు, తర్వాత ఏమైందంటే..
Maha Kumbh Mela 2025: వీడియో ఇదిగో, భర్తకు వీడియో కాల్ చేసి ఫోన్‌ని గంగా నదిలో ముంచిన మహిళ, కుంభమేళాలో ఆసక్తికర ఘటన
Viral News: ఉత్తమ జంటగా పిల్లి - గొర్రె, కపుల్ ఆఫ్ ది ఇయర్ -2025 అవార్డు గెలుచుకున్న పిల్లి- గొర్రె, ఉక్రెయిన్ జూలో సందర్శకుల హృదయాలను గెలుచుకుని టైటిల్ కైవసం
Congo Rebel Conflict: కాంగోలో మారణకాండ! వందలాది మహిళా ఖైదీలపై అత్యాచారం, ఆపై జైల్ రూముల్లో పెట్టి సజీవదహనం
Advertisement
Advertisement
Advertisement