Tamil Nadu Rains: వీడియో, పెళ్లిళ్లను దెబ్బతీసిన భారీ వర్షాలు, వర్షంలో తడుచుకుంటూ గుడి లోపలకు వెళ్లిన వధూవరులు, తమినాడులో ఘటన

ఈరోజు కురుస్తున్న వర్షాల కారణంగా పులియంతోప్‌లోని ఆంజినేయర్ ఆలయంలో జరగాల్సిన ఐదు వివాహాలు ఆలస్యమయ్యాయి. పెళ్లి వేడుకల కోసం బారులు తీరిన జంటలు గుడిలోపల ఉన్న నీటి గుండా వెళుతుండగా తడిసి ముద్దయ్యారు. అయితే ఈ వివాహాలు నెలరోజుల క్రితమే జరగాల్సి ఉంది.

5 weddings that were scheduled at Anjineyar temple in Pulianthope were delayed due to rainfall today (Photo-ANI)

తమిళనాడు: ఈరోజు కురుస్తున్న వర్షాల కారణంగా పులియంతోప్‌లోని ఆంజినేయర్ ఆలయంలో జరగాల్సిన ఐదు వివాహాలు ఆలస్యమయ్యాయి. పెళ్లి వేడుకల కోసం బారులు తీరిన జంటలు గుడిలోపల ఉన్న నీటి గుండా వెళుతుండగా తడిసి ముద్దయ్యారు. అయితే ఈ వివాహాలు నెలరోజుల క్రితమే జరగాల్సి ఉంది.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement