Omicron XBB variant: తమిళనాడులో ఒమిక్రాన్ వేరియంట్ సోకి వ్యక్తి మృతి, దేశంలో మళ్లీ కరోనావైరస్ కలవరం, రోజు రోజుకు పెరుగుతున్న కేసులు
దేశంలో కరోనా కల్లోలం రేపుతోంది. రోజు రోజుకు కేసులు పెరిగిపోతున్నాయి. OmicronXBB వేరియంట్ కలవర పెడుతోంది. మనుషుల్ని బలి తీసుకుంటోంది. తాజాగా తమిళనాడులోని తిరుచ్చిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో COVID19తో మరణించిన 27 ఏళ్ల వ్యక్తికి OmicronXBB వేరియంట్ లక్షణాలు కనిపించాయి. అతనికి ఒమిక్రాన్ వేరియంట్ సంక్రమించినట్లు అధికారులు మంగళవారం తెలిపారు.

Here's IANS Tweet
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Rats In Hospital Ward: హాస్పిటల్ పిల్లల వార్డులో రోగి బెడ్ వద్ద ఎలుకల స్వైర విహారం.. మధ్య ప్రదేశ్ లో ఘటన (వీడియో)
Child Marriage in Tamil Nadu: దారుణం, బలవంతంగా 14 ఏళ్ల చిన్నారికి బాల్య వివాహం, శోభనం కోసం బాలికను బలవంతంగా ఎత్తుకెళ్లిన భర్త, గుక్కపెట్టిన ఏడుస్తున్న వీడియో ఇదిగో..
Child Marriage: తమిళనాడులో బాల్యవివాహాం... కన్నీరు పెట్టిస్తున్న చిన్నారి పెళ్ళికూతురు రోదించే దృశ్యాలు.. అసలేం జరిగింది? (వీడియో)
Singer Kalpana's Health Update: సింగర్ కల్పన అందుకే నిద్ర మాత్రలు మింగిందా ? ప్రస్తుతం నిలకడగా ఆమె ఆరోగ్యం, బులిటెన్ విడుదల చేసిన కూకట్పల్లి హోలిస్టిక్ ఆస్పత్రి వైద్యులు
Advertisement
Advertisement
Advertisement