Telangana: వీడియో ఇదిగో, నాలుగు పిల్లలు జన్మనిచ్చిన పెంపుడు కుక్క, ఊరి వాళ్లందరిని పిలిచి వేడుక జరుపుకున్న దాని యజమాని కుటుంబం
తెలంగాణలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలోని సుభాష్ నగర్‌కు చెందిన వినోద్ మరియు లావణ్య దంపతులు పెంచుకుంటున్న ShihTzu జాతి పెంపుడు కుక్క నాలుగు పిల్లలకు జన్మనివ్వడంతో వాటికి బారసాల జరిపింది.
తెలంగాణలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలోని సుభాష్ నగర్‌కు చెందిన వినోద్ మరియు లావణ్య దంపతులు పెంచుకుంటున్న ShihTzu జాతి పెంపుడు కుక్క నాలుగు పిల్లలకు జన్మనివ్వడంతో వాటికి బారసాల జరిపింది. బందువులను ఇరుగు పొరుగువారిని వేడుకకు ఆహ్వానించి కన్నుల పండుగగా ఆ వేడుకను జరుపుకుంది. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
దారుణం, ఆస్తి కోసం తండ్రి అంతిమ సంస్కారాలు ఆపిన కుమారుడు, యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదకర ఘటన
Cradle Ceremony of Newborn Puppies
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)