Telangana Shocker: యాదాద్రిలో దారుణం, ఐదేళ్ల కొడుకుకు ఉరి వేసి చంపి సూసైడ్ చేసుకున్న తల్లి, అనారోగ్య పరిస్థితులే కారణం

crime-scene

యాదాద్రి జిల్లా, భూదాన్ పోచంపల్లి మండలంలో పెద్దరావులపల్లికి చెందిన జడల సోనీ కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతుంది.. దీంతో సోనీ(31) ఇవాళ చిన్న కొడుకు శ్రేయాన్న్ కు ఉరివేసి హత్య చేసింది.. అనంతరం తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబీకుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నట్లు తెలిపారు.

దారుణం, నిద్రిస్తున్న భార్యను సుత్తితో కొట్టి చంపిన భర్త, అనంతరం పిల్లలతో కలిసిన పోలీస్ స్టేషన్‌కు వెళ్ళిన లొంగిపోయిన కసాయి

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)