Thandel Trailer Out: తండేల్‌ ట్రైలర్ వచ్చేసింది, నాగచైతన్య మాస్‌ లుక్‌, ఉత్తరాంధ్ర యాసలో చెప్పిన డైలాగ్స్‌ అదుర్స్

టాలీవుడ్‌ హీరో అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya)-సాయిపల్లవి (Sai Pallavi) ప్రాజెక్ట్‌ తండేల్‌ (Thandel) ట్రైలర్ ఎట్టకేలకు విడుదలైంది. చందూమొండేటి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. వైజాగ్‌ శ్రీరామ పిక్చర్ ప్యాలెస్‌ (రామ టాకీస్‌ రోడ్‌) వద్ద ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో ట్రైలర్‌ లాంచ్ చేశారు

Thandel Trailer Out

టాలీవుడ్‌ హీరో అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya)-సాయిపల్లవి (Sai Pallavi) ప్రాజెక్ట్‌ తండేల్‌ (Thandel) ట్రైలర్ ఎట్టకేలకు విడుదలైంది. చందూమొండేటి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. వైజాగ్‌ శ్రీరామ పిక్చర్ ప్యాలెస్‌ (రామ టాకీస్‌ రోడ్‌) వద్ద ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో ట్రైలర్‌ లాంచ్ చేశారు. 2018లో గుజరాత్‌ జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా వస్తోన్న ఈ మూవీని గీతాఆర్ట్స్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు నిర్మిస్తున్నారు.

హరిహర వీరమల్లు నుంచి మరో సాలిడ్ అప్‌డేట్, బాబీ డియోల్ పుట్టిన‌రోజు సందర్భంగా పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసిన మేక‌ర్స్‌

ఈ మూవీకి అనిరుధ్‌ రవిచందర్‌ మ్యూజిక్‌, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. తండేల్‌ నాగచైతన్య-చందూ మొండేటి కాంబోలో రాబోతున్న మూడో సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.నాగచైతన్య మాస్‌ లుక్‌, ఉత్తరాంధ్ర యాసలో చెప్పిన డైలాగ్స్‌ అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. మత్స్యకారుడిగా నాగచైతన్య (Naga Chaitanya) నటించిన పాన్‌ ఇండియా చిత్రంగా దీన్ని చెప్పుకోవచ్చు.

Thandel Trailer Out: 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement