Two Tiger Cubs Found Dead in Ooty: తీవ్ర విషాదం, ఊటీ సమీపంలో రెండు పులి పిల్లలు మృతి, ఆకలితో చనిపోయి ఉంటాయని అనుమానాలు, అక్కడ గత రెండు నెలల్లో ఐదు పిల్లలతో సహా తొమ్మిది పులులు మృత్యువాత

తమిళనాడులోని ఊటీకి 13 కిలోమీటర్ల దూరంలోని చిన్న కూనూర్ గ్రామ సమీపంలోని సెగూర్ రేంజ్ అటవీప్రాంతంలో రెండు పులి పిల్లలు చనిపోయి కనిపించాయి. గత రెండు నెలల్లో ఈ ప్రాంతంలో ఐదు పిల్లలతో సహా తొమ్మిది పులులు చనిపోయాయి

Two Tiger Cubs Found Dead in Ooty (Photo-PTI)

తమిళనాడులోని ఊటీకి 13 కిలోమీటర్ల దూరంలోని చిన్న కూనూర్ గ్రామ సమీపంలోని సెగూర్ రేంజ్ అటవీప్రాంతంలో రెండు పులి పిల్లలు చనిపోయి కనిపించాయి. గత రెండు నెలల్లో ఈ ప్రాంతంలో ఐదు పిల్లలతో సహా తొమ్మిది పులులు చనిపోయాయి. నీలగిరి అడవులు అత్యధిక పులుల జనాభా సాంద్రతను కలిగి ఉన్నాయి.కాగా కనుచూపు మేరలో పెద్దపులి కనిపించక పోవడంతో పులి పిల్లలు ఆకలితో చనిపోయి ఉంటాయని ఐక్య పరిరక్షణ ఉద్యమ రాష్ట్ర కన్వీనర్ విజయ్ అనుమానం వ్యక్తం చేశారు. అతను వేట లేదా విషం గురించి కూడా ఆందోళన వ్యక్తం చేశాడు. వీడియో ఇదిగో..

Two Tiger Cubs Found Dead in Ooty (Photo-PTI)

Here's Video

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement