Uttar Pradesh Building Collapse: నిర్మాణంలో ఉండగానే కుప్పకూలిన రెండు అంతస్తుల భవనం, ఇద్దరు మృతి, 17 మందికి తీవ్ర గాయాలు

యూపీలోని ముజఫర్‌నగర్‌ జిల్లాలో నిర్మాణంలో ఉన్న రెండు అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. మరో 17 మందికి తీవ్ర గాయాలయ్యాయి. శిథిలాల కింద మరో 25 మంది కూలీలు చిక్కుకుని ఉన్నారని స్థానికులు చెబుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

Two Killed, 17 Injured After Roof of Under-Construction Building Collapses in Muzaffarnagar

యూపీలోని ముజఫర్‌నగర్‌ జిల్లాలో నిర్మాణంలో ఉన్న రెండు అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. మరో 17 మందికి తీవ్ర గాయాలయ్యాయి. శిథిలాల కింద మరో 25 మంది కూలీలు చిక్కుకుని ఉన్నారని స్థానికులు చెబుతున్నట్లు అధికారులు వెల్లడించారు.జనసత్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. భవనంలో కూలీలు పనిచేస్తుండగా ఒక్కసారిగా కూలిపోయింది. కాగా, ఘటనపై ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌ స్పందించారు. సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు.

Here's Video

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement