Uttar Pradesh Shocker: క్లాస్ రూంలో స్కూలు పిల్లల ముందు బట్టలిప్పేసిన టీచర్, మందు తాగుతూ అక్కడ ఊపుతూ అసభ్యకర ప్రవర్తన, వీడియో ఇదిగో..

యూపీలోని విషేశ్వర్‌గంజ్ ప్రాంతంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మద్యం మత్తులో విద్యార్థుల ముందు అసభ్యకర చర్యలకు పాల్పడ్డాడనే ఆరోపణతో సస్పెన్షన్‌కు గురైనట్లు అధికారి బుధవారం తెలిపారు.

School Headmaster Suspended in Bahraich After Video Showing His Obscene Acts Goes Viral

యూపీలోని విషేశ్వర్‌గంజ్ ప్రాంతంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మద్యం మత్తులో విద్యార్థుల ముందు అసభ్యకర చర్యలకు పాల్పడ్డాడనే ఆరోపణతో సస్పెన్షన్‌కు గురైనట్లు అధికారి బుధవారం తెలిపారు. విశేశ్వర్‌గంజ్ బ్లాక్‌లోని శివపూర్ బైరాగి ప్రైమరీ స్కూల్‌లో పోస్ట్ చేసిన దుర్గా ప్రసాద్ జైస్వాల్ అనే టీచర్ పాఠశాలలో మద్యం మత్తులో నగ్నంగా నిద్రపోతున్నట్లు చూడవచ్చు,.

ఇది విద్యార్థులను ఇబ్బంది పెట్టింది.విద్యార్థుల ముందు జైస్వాల్ తరచూ అసభ్యకర చర్యలకు పాల్పడేవాడని తల్లిదండ్రులు, గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ప్రధానోపాధ్యాయుడు క్లాసులో బట్టలు విప్పేసి విశ్రాంతి తీసుకుంటున్నారని వారు చెప్పారు.ఈ చేష్టలతో ఇబ్బంది పడి విద్యార్థినులు పాఠశాలలకు వెళ్లడం మానేసినట్లు వారు తెలిపారు.

School Headmaster Suspended in Bahraich After Video Showing His Obscene Acts Goes Viral

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)