Uttar Pradesh: రేప్ చేస్తుండగా యువకుడి పెదవిని తెగిపడేలా కొరికేసిన మహిళ, తనను తాను రక్షించుకునే ప్రయత్నంలో సాహసం, యూపీలో ఘటన

ఓ యువకుడు ఆమెపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. తనను తాను రక్షించుకునే ఈ క్రమంలో ఆమె యువకుడి పెదవులను గట్టిగా కొరకేసింది. దీంతో పెదవి భాగం తెగి నేలపై పడింది, ఆ యువకుడు కుయ్యో మొర్రో అంటూ ఏడ్చేశాడు.

Representational Image | (Photo Credits: PTI)

యూపీలో మేరఠ్‌ జిల్లాలో ఓ మహిళ పొలంలో ఉండగా.. ఓ యువకుడు ఆమెపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. తనను తాను రక్షించుకునే ఈ క్రమంలో ఆమె యువకుడి పెదవులను గట్టిగా కొరకేసింది. దీంతో పెదవి భాగం తెగి నేలపై పడింది, ఆ యువకుడు కుయ్యో మొర్రో అంటూ ఏడ్చేశాడు. సమీప పొలాల్లోని రైతులు వచ్చి నిందితుడిని పట్టుకొన్నారు. తెగిపడిన పెదవిని ఒక ప్యాకెట్‌లో సీల్‌ చేసి, నిందితుడిని చికిత్స నిమిత్తం దౌరాలా సీహెచ్‌సీకి పోలీసులు తరలించారు. బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

Here's News Update

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)