Uttarakhand: మోతీ సురక్షితంగా కాపాడిన భారత ఆర్మీ ఇంజనీర్లు, స్లింగ్స్ ఉపయోగించి ఏనుగును క్షేమంగా బయటకు తీసిన ఆర్మీ అధికారులు

ఇండియన్ ఆర్మీ ఇంజనీర్లు స్లింగ్స్ ఉపయోగించి తీవ్రంగా గాయపడిన ఏనుగు 'మోతీ'ని సురక్షితంగా పైకి లేపారు. పరిస్థితి విషమంగా ఉన్న మోతీని కాపాడేందుకు NGO వైద్య బృందం చికిత్స ప్రారంభించింది. మోతీకి ఒక వారం నుంచి ముందు కాలు విరిగి & అరిగిపోయిన ఫుట్ ప్యాడ్‌లతో తీవ్రమైన అవస్థను అనుభవిస్తూ వచ్చింది.ఉత్తరాఖండ్ రూర్కీలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Moti Elephant (Photo-ANI)

Here's ANI Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement