Uttarakhand: వీడియో ఇదిగో, సెల్ఫీ తీసుకుంటూ మందాకిని నదిలో పడిపోయిన యువకుడు, తాడు సాయంతో తీవ్రంగా శ్రమించి కాపాడిన విపత్తు శాఖ అధికారులు
వెంటనే స్పందించిన స్థానికులు ఆ యువకుడిని అతికష్టం మీద ప్రాణాలతో బయటకు తీసుకొచ్చారు.గుజరాత్‌కు చెందిన ఓ యువకుడు కేదార్‌నాథ్ (Kedarnath) యాత్రకు వెళ్లాడు.
ఉత్తరాఖండ్ లో మందాకని నది వద్ద సెల్ఫీ తీసుకునే క్రమంలో కాలుజారి ఉప్పొంగి ప్రవహిస్తున్న నదిలో ఓ యువకుడు పడిపోయాడు. వెంటనే స్పందించిన స్థానికులు ఆ యువకుడిని అతికష్టం మీద ప్రాణాలతో బయటకు తీసుకొచ్చారు.గుజరాత్‌కు చెందిన ఓ యువకుడు కేదార్‌నాథ్ (Kedarnath) యాత్రకు వెళ్లాడు. ఈ క్రమంలో రుద్రప్రయాగ్ (Rudraprayag) జిల్లాలో మందాకినీ నది (Mandakini river) వద్ద సెల్ఫీ తీసుకుంటూ.. ప్రమాదవశాత్తు కాలు జారి నదిలో పడిపోయాడు. వెంటనే స్పందించిన ఉత్తరాఖండ్ రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (Uttarakhand State Disaster Response Force ) తాడు సాయంతో తీవ్రంగా శ్రమించి ఆ యువకుడిని ప్రాణాలతో బయటకు తీసుకొచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇదిగో..
Here's Video
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)