Uttarakhand Landslide: రోడ్డును దాటుతుండగా టెంపో వాహనంపై విరిగిపడిన కొండచరియలు, భారీ లోయలో పడిపోయిన వాహనం, వీడియో ఇదిగో..

కొండచరియలు విరిగిపడటంతో చెత్తాచెదారంతో నిండిన రోడ్డును దాటేందుకు ప్రయత్నిస్తుండగా టెంపో వాహనం బోల్తా పడింది. ఝార్‌గడ్‌ సమీపంలో యమునోత్రి జాతీయ రహదారి నిలిచిపోయింది. హైవేను క్లియర్ చేసేందుకు జేసీబీని అక్కడికక్కడే మోహరించారు.

tempo vehicle overturns while trying to cross a road full of debris due to a landslide (photo-ANI)

ఉత్తరకాశీ, ఉత్తరాఖండ్ | కొండచరియలు విరిగిపడటంతో చెత్తాచెదారంతో నిండిన రోడ్డును దాటేందుకు ప్రయత్నిస్తుండగా టెంపో వాహనం బోల్తా పడింది. ఝార్‌గడ్‌ సమీపంలో యమునోత్రి జాతీయ రహదారి నిలిచిపోయింది. హైవేను క్లియర్ చేసేందుకు జేసీబీని అక్కడికక్కడే మోహరించారు. జిల్లా విపత్తు నిర్వహణ అధికారి దేవేంద్ర పట్వాల్ మాట్లాడుతూ.. జిల్లాలో కురుస్తున్న వర్షాల కారణంగా మరోసారి గంగోత్రి, యమునోత్రి హైవేలు నిలిచిపోయాయి. మనేరి బాలి డ్యామ్ సమీపంలో చెత్తాచెదారం కారణంగా గంగోత్రి హైవే మూసుకుపోయింది.

tempo vehicle overturns while trying to cross a road full of debris due to a landslide (photo-ANI)

ANI Video

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement