Video: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధభూమి సియాచిన్‌లో ఆపరేషన్‌ కోసం మొదటి మహిళా అధికారి, కెప్టెన్ శివ చౌహాన్ ను నియమించినట్లు తెలిపిన భారత ఆర్మీ, వీడియో ఇదిగో..

ఇండియన్ ఆర్మీకి చెందిన ఫైర్ అండ్ ఫ్యూరీ కార్ప్స్ కెప్టెన్ శివ చౌహాన్, ఇతర సిబ్బందితో కలిసి సియాచిన్ బాటిల్ స్కూల్‌లో ఒక నెల కష్టతరమైన శిక్షణ తర్వాత ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధభూమి సియాచిన్‌లో ఆపరేషన్‌లో మోహరించిన మొదటి మహిళా అధికారి అయ్యారు.

Captain Shiva Chouhan (photo-Indian Army )

ఇండియన్ ఆర్మీకి చెందిన ఫైర్ అండ్ ఫ్యూరీ కార్ప్స్ కెప్టెన్ శివ చౌహాన్, ఇతర సిబ్బందితో కలిసి సియాచిన్ బాటిల్ స్కూల్‌లో ఒక నెల కష్టతరమైన శిక్షణ తర్వాత ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధభూమి సియాచిన్‌లో ఆపరేషన్‌లో మోహరించిన మొదటి మహిళా అధికారి అయ్యారు. కఠినమైన శిక్షణ" పూర్తి చేసిన తర్వాత అధికారి చౌహాన్‌ను కుమార్ పోస్ట్‌లో నియమించినట్లు ఫైర్ అండ్ ఫ్యూరీ కార్ప్స్ మంగళవారం ప్రకటించింది.దీనికి సంబంధించిన వీడియోని ఇండియన్ ఆర్మీ ట్విట్టర్లో పోస్ట్ చేసింది.

Here's Video

 

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement