Video: మంత్రిపై దురద పౌడర్ చల్లిన దుండగుడు,దురద తీవ్రం కావడంతో పబ్లిక్‌గా చొక్కా విప్పేసి క్లీన్ చేసుకున్న మంత్రి బ్రజేంద్ర సింగ్ యాదవ్‌, వీడియో వైరల్

వికాస్ యాత్రలో మధ్యప్రదేశ్ మంత్రి బ్రజేంద్ర సింగ్ యాదవ్‌పై గుర్తు తెలియని దుండగుడు దురద పౌడర్ చల్లాడు. మంత్రి అసెంబ్లీ నియోజకవర్గం ముంగవోలిలోని ఓ గ్రామం మీదుగా యాత్ర వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. తీవ్ర దురద రావడంతో మంత్రి కుర్తా తీసేసి బట్టలు ఉతకాల్సి వచ్చింది. మంత్రి చొక్కా విప్పి క్లీన్ చేసుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది

Brajendra Singh Yadav Removes Kurta (Photo-Video Grab)

వికాస్ యాత్రలో మధ్యప్రదేశ్ మంత్రి బ్రజేంద్ర సింగ్ యాదవ్‌పై గుర్తు తెలియని దుండగుడు దురద పౌడర్ చల్లాడు. మంత్రి అసెంబ్లీ నియోజకవర్గం ముంగవోలిలోని ఓ గ్రామం మీదుగా యాత్ర వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. తీవ్ర దురద రావడంతో మంత్రి కుర్తా తీసేసి బట్టలు ఉతకాల్సి వచ్చింది. మంత్రి చొక్కా విప్పి క్లీన్ చేసుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Here's Video

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement