Uttar Pradesh: కోర్టు ఆవరణలోకి చిరుతపులి, ఏడుమందిపై దాడి చేయడంతో తీవ్ర గాయాలు, ఘజియాబాద్ జిల్లా కోర్టులో షాకింగ్ ఘటన, వీడియో ఇదే..

కోర్టు పరిసరాల్లోకి ప్రవేశించిన చిరుత ఏడు మందిని గాయపరిచింది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. వీడియో ఇదే..

Leopard enters college classroom in Aligarh district (Photo/ANI)

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లా కోర్టు ఆవరణలోకి చిరుతపులి ప్రవేశించడంతో పలువురు గాయపడ్డారు. కోర్టు పరిసరాల్లోకి ప్రవేశించిన చిరుత ఏడు మందిని గాయపరిచింది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. వీడియో ఇదే..

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)