Arunachal Pradesh New CM: అరుణాచల్ ప్రదేశ్ సీఎంగా పెమా ఖండూ, లెజిస్లేచర్ పార్టీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన బీజేపీ నేత

దీంతో మరోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన పగ్గాలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది.

Pema Khandu Elected Leader of BJP Legislature Party (Photo Credits: X/@ANI)

బీజేపీ నేత పెమా ఖండూ (Pema Khandu) అరుణాచల్ ప్రదేశ్ (Arunachal Pradesh) బీజేపీ లెజిస్లేచర్ పార్టీ నేతగా బుధవారంనాడు తిరిగి ఎన్నికయ్యారు. దీంతో మరోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన పగ్గాలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. భారతీయ జనతా పార్టీ కేంద్ర పరిశీలకులైన రవిశంకర్ ప్రసాద్, తరుణ్ చుగ్ సమక్షంలో కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశమై పెమా ఖండూను లెజిస్లేచర్ పార్టీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు

Here's Pics

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)