Maharashtra Political Crisis: పెరుగుతున్న ఏక్‌నాథ్‌ షిండే బలగం, తాజాగా ముగ్గురు షిండే శిబిరంలోకి, వర్షా బంగ్లా ఖాళీ చేసిన సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే

మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభం తీవ్ర ఉత్కంఠ రేపుతున్నది. సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే అధికార నివాసాన్ని ఖాళీచేయగా, తిరుగుబాటు నేత ఏక్‌నాథ్‌ షిండే (Eknath Shinde) మరింత బలం సమకూర్చుకుంటున్నారు. అసమ్మతి ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా షిండే చెంతకు చేరుతున్నారు.

Eknath Shinde (Credits: Facebook)

మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభం తీవ్ర ఉత్కంఠ రేపుతున్నది. సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే అధికార నివాసాన్ని ఖాళీచేయగా, తిరుగుబాటు నేత ఏక్‌నాథ్‌ షిండే (Eknath Shinde) మరింత బలం సమకూర్చుకుంటున్నారు. అసమ్మతి ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా షిండే చెంతకు చేరుతున్నారు. బుధవారం ఉదయం వరకు స్వంతంత్రులతో కలిపి 40 మంది ఎమ్మెల్యేలు షిండే పక్షం ఉండగా, తాజాగా మరో ముగ్గురు అసమ్మతి శిభిరంలో చేరారు. దీంతో షిండే మద్దతుదారుల సంఖ్య 46కు చేరింది. నలుగురు ఎమ్మేల్యేలు సూరత్‌ నుంచి గువాహటి చేరుకున్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement