2024 భారతదేశం ఎన్నికలు: బెంగళూరులో ఓటేసిన మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ (వీడియో)

దేశవ్యాప్తంగా రెండో దఫా లోక్ సభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ బెంగళూరులోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Rahul Dravid (Credits: X)

Bengaluru, Apr 26: దేశవ్యాప్తంగా రెండో దఫా లోక్ సభ ఎన్నికల (Lok Sabha Elections) పోలింగ్ (Polling) కొనసాగుతుంది. మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ (Rahul Dravid) బెంగళూరులోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ప్రజలందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.

2024 భారతదేశం ఎన్నికలు: దేశవ్యాప్తంగా మొదలైన లోక్‌ సభ రెండో దశ పోలింగ్.. 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 88 స్థానాలకు పోలింగ్.. 15.88 కోట్ల మంది ఓటర్లకు ఓటు హక్కు అవకాశం.. బరిలో రాహుల్ గాంధీ సహా అతిరథులు

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement