Punjab Assembly Election Results 2022: పంజాబ్ కింగ్ ఎవరు, కేజ్రీవాల్ అధికారాన్ని కైవసం చేసుకుంటారని చెబుతున్న సర్వేలు, ప్రారంభమైన ఓట్ల లెక్కింపు

పంజాబ్‌లో 117 స్థానాల్లో ఒకే విడుతలో ఎన్నికలు జరిగాయి. మొత్తం 1304 మంది పోటీచేశారు. వీరిలో 93 మంది మహిళా అభ్యర్థులు, ఇద్దరు ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు. వీరందరి భవితవ్యం నేడు తేలనుంది. కాగా పంజాబ్‌లో ఆప్‌(ఆమ్‌ ఆద్మీ పార్టీ) గెలుస్తుందని పలు సర్వేలు చెబుతున్నాయి. మరి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనేది ఆసక్తికరంగా మారింది.

Punjab Assembly Elections Results 2022 (Photo Credits: LatestLY)

ఐదు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. గోవా, మణిపూర్‌, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికల ఓట్లను అధికారులు లెక్కిస్తున్నారు. అయితే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌ ఫలితాలపైనే అందరి దృష్టి ఉన్నది. పంజాబ్‌లో 117 స్థానాల్లో ఒకే విడుతలో ఎన్నికలు జరిగాయి. మొత్తం 1304 మంది పోటీచేశారు. వీరిలో 93 మంది మహిళా అభ్యర్థులు, ఇద్దరు ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు. వీరందరి భవితవ్యం నేడు తేలనుంది. కాగా పంజాబ్‌లో ఆప్‌(ఆమ్‌ ఆద్మీ పార్టీ) గెలుస్తుందని పలు సర్వేలు చెబుతున్నాయి. మరి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనేది ఆసక్తికరంగా మారింది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement