Harsh Mahajan Joins BJP: కాంగ్రెస్ పార్టీకి మళ్లీ బిగ్ షాక్, పార్టీకి రాజీనామా చేసిన బీజేపీలో చేరిన సీనియర్ కాంగ్రెస్ నేత హర్ష మహాజన్‌

కొద్ది రోజుల్లో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడి ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో హాస్తం పార్టీకి బిగ్‌ షాక్‌ తగిలింది. హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, సీనియర్ లీడర్‌ హర్ష మహాజన్‌ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం, బీజేపీ తీర్థం తీసుకున్నారు.

Harsh Mahajan joins BJP (pHOTO-ani)

కొద్ది రోజుల్లో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడి ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో హాస్తం పార్టీకి బిగ్‌ షాక్‌ తగిలింది. హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, సీనియర్ లీడర్‌ హర్ష మహాజన్‌ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం, బీజేపీ తీర్థం తీసుకున్నారు. కాగా, ఢిల్లీలోని బీజేపీ పార్టీ ప్రధాన కార్యాలయంలో కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ సహా పార్టీ సీనియర్‌ నేతల సమక్షంలో మహాజన్‌ బీజేపీలో చేరారు. మహాజన్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున.. చంబా అసెంబ్లీ నియోజకవర్గం నుండి 1993, 1998, 2003 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Share Now
Advertisement