UP Viral: గుండెపోటుతో కుప్పకూలి మరణించిన వ్యక్తి.. యూపీలోని లకీమ్ పూర్ లోని ఓ మాల్ లో ఘటన.. వీడియో ఇదిగో
ప్రాణం ఎప్పుడు ఎలా పోతుందో ఎవరు చెప్పలేరు. కొవిడ్ తర్వాత కాలంలో అనూహ్య మరణాలు చాలా వెలుగులోకి వచ్చాయి. ఆరోగ్యంగా ఉన్నవారు, ఆడుతూ పాడుతున్న వారు అనూహ్యంగా మృత్యువాత పడుతున్న ఘటనలు చాలా జరిగాయి.
Lucknow, Aug 28: ప్రాణం ఎప్పుడు ఎలా పోతుందో ఎవరు చెప్పలేరు. కొవిడ్ (Covid) తర్వాత కాలంలో అనూహ్య మరణాలు చాలా వెలుగులోకి వచ్చాయి. ఆరోగ్యంగా ఉన్నవారు, ఆడుతూ పాడుతున్న వారు అనూహ్యంగా మృత్యువాత పడుతున్న ఘటనలు చాలా జరిగాయి. సెలబ్రిటీలు (Celebrities) మొదలుకుని రాజకీయ నాయకుల వరకు పూర్తి ఫిట్నెస్ (Fitness) తో ఉన్న వారు కూడా ఇలా అనూహ్యంగా గుండెపోటు (Heartattack) మరణాలకు గురైన ఉదంతాలు పెద్ద సంఖ్యలో వెలుగులోకి వచ్చాయి. యూపీలోని లకీమ్ పూర్ లోని ఓ మాల్ లో ఉన్నట్టుండి ఓ వ్యక్తి గుండెపోటుతో కుప్పకూలి మరణించాడు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)