Snake Dance at Dwaraka Tirumala: కార్తీక పౌర్ణమి రోజున పాముల సయ్యాట.. ద్వారకా తిరుమలలో కనిపించిన దృశ్యం.. వైరల్ వీడియో
ఈ పర్వదినం రోజున రెండు పాములు చేసిన సయ్యాట కనువిందు చేసింది. ద్వారకా తిరుమలలో కనిపించిన ఈ దృశ్యానికి అందరూ పరవశితులయ్యారు. శివాలయానికి సమీపంలోనే ఇది జరగడంతో దేవుడి మహత్యంగా భక్తులు భావిస్తున్నారు.
Hyderabad, Nov 15: నేడు కార్తీక పౌర్ణమి (Karthika Pournami). ఈ పర్వదినం రోజున రెండు పాములు చేసిన సయ్యాట (Snake Dance) కనువిందు చేసింది. ద్వారకా తిరుమలలో కనిపించిన ఈ దృశ్యానికి అందరూ పరవశితులయ్యారు. శివాలయానికి సమీపంలోనే ఇది జరగడంతో దేవుడి మహత్యంగా భక్తులు భావిస్తున్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)