National Youth Day 2022: స్వామి వివేకానంద జయంతి, తన ఉపన్యాసాలతో యువతకు ఆదర్శంగా నిలిచిన గొప్ప యోగి

తన ఉపన్యాసాల ద్వారా భారత యోగ, వేదాంత శాస్త్రాలను ఖండాంతరాలు దాటించిన వ్యక్తి ఆయన. అమెరికాలోని చికాగోలో,ఇంగ్లాండులో ఆనాడు చేసిన ఆయన ప్రసంగాలు.. ఆ వాగ్దాటి.. ఇప్పటికీ భారత సమాజం గొప్పగా చెప్పుకుంటుంది.

Swami Vivekananda (Photo Credits : Wikimedia Commons)

భారతదేశ జాగృతికి విశిష్ట కృషి చేసి యోగి వివేకానంద. తన ఉపన్యాసాల ద్వారా భారత యోగ, వేదాంత శాస్త్రాలను ఖండాంతరాలు దాటించిన వ్యక్తి ఆయన. అమెరికాలోని చికాగోలో,ఇంగ్లాండులో ఆనాడు చేసిన ఆయన ప్రసంగాలు.. ఆ వాగ్దాటి.. ఇప్పటికీ భారత సమాజం గొప్పగా చెప్పుకుంటుంది. పాశ్చాత్య దేశాల్లో అడుగు పెట్టిన మొదటి హిందూ సన్యాసి కూడా వివేకానందనే కావడం విశేషం. అందుకే ఆయన సేవలను స్మరిస్తూ భారత ప్రభుత్వం వివేకానంద జన్మదినాన్ని 'జాతీయ యువజన దినోత్సవం'గా జరుపుతోంది. కోట్స్ వీడియో మీకోసం

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు

AP CM Chandrababu: గత ఐదేళ్లలో వ్యవస్థలన్నీ విధ్వంసానికి గురయ్యాయి..జీవోలను రహస్యంగా ఉంచారని సీఎం చంద్రబాబు మండిపాటు, అధికారాన్ని దుర్వినియోగం చేయడం రాజ్యాంగ ఉల్లంఘనే అని కామెంట్

Constitution Day of India: 75వ రాజ్యాంగ దినోత్సవం, ప్రాథమిక హక్కులు- భారత పౌరులకు అందించిన గొప్ప వరం, ప్రజాస్వామ్యానికి మూలస్తంభంలా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ

Happy Children's Day Wishes In Telugu: పిల్లలకు బాలల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయాలి అనుకుంటున్నారా... అయితే చక్కటి హ్యాపీ చిల్డ్రన్స్ డే విషెస్ మీకోసం..

Chief Justice DY Chandrachud: నా వల్ల ఎవరైనా బాధపడితే క్షమించండి, చివరి రోజు భావోద్వేగానికి గురైన చీఫ్ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, నేడు చివరి వర్కింగ్‌ డే