Sleep-Diabetes Link: 6 గంటల కంటే తక్కువగా నిద్రపోతున్నారా? అయితే, మీకు షుగర్ వచ్చే ప్రమాదం ఉంది. బ్రిటన్‌ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడి

కనీసం ఆరు గంటలపాటు నిద్రలేని వారిలో మధుమేహ వ్యాధి ముప్పు పెరుగుతున్నదని బ్రిటన్‌ కు చెందిన పరిశోధకులు గుర్తించారు.

Sleepless (Credits: X)

London, Apr 22: కనీసం ఆరు గంటలపాటు నిద్రలేని (Sleepless) వారిలో మధుమేహ వ్యాధి (Diabetes) ముప్పు పెరుగుతున్నదని బ్రిటన్‌ (Britain) కు చెందిన పరిశోధకులు గుర్తించారు. యూకే బయోబ్యాంక్‌ లోని 2.5 లక్షల మంది డాటాను అధ్యయనం చేసిన తర్వాత షుగర్‌ వ్యాధికి, నిద్రకు సంబంధం ఉందని పరిశోధకులు తేల్చారు. సాధారణంగా ఒక మనిషి రోజుకు 7 – 8 గంటలు నిద్రపోవాలని, ఆరు గంటల కంటే తక్కువ సమయం నిద్రపోతున్న వారిలో షుగర్‌ వ్యాధి ముప్పు పెరుగుతున్నట్టు గుర్తించారు.

Gukesh Record in FIDE Candidates 2024: ఫిడే క్యాండిడేట్స్‌ టోర్నీలో గుకేశ్‌ సంచలనం.. విజయం సాధించిన అతిపిన్న వయస్కుడిగా రికార్డ్‌.. చెస్‌ లెజెండ్‌ విశ్వనాథన్‌ ఆనంద్‌ శుభాకాంక్షలు