Vijayawada Kanaka Durga: కనకదుర్గమ్మకు ఖరీదైన వజ్రాల కిరీటం, మహారాష్ట్రకు చెందిన సౌరభ్ భక్తుడు బహుకరించిన వీడియో ఇదిగో..
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ(Goddess Kanaka Durga)కు ఓ భక్తుడు భారీ కానుక సమర్పించారు. వజ్రాలు పొదిగిన కిరీటాన్ని కానుకగా అందజేశారు. మహారాష్ట్రకు చెందిన సౌరభ్ అనే భక్తుడు ఈ గిఫ్ట్ ఇచ్చారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి, అర్చకులు ఆ కిరీటాన్ని ప్రజల ముందు ప్రదర్శించారు.
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ(Goddess Kanaka Durga)కు ఓ భక్తుడు భారీ కానుక సమర్పించారు. వజ్రాలు పొదిగిన కిరీటాన్ని కానుకగా అందజేశారు. మహారాష్ట్రకు చెందిన సౌరభ్ అనే భక్తుడు ఈ గిఫ్ట్ ఇచ్చారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి, అర్చకులు ఆ కిరీటాన్ని ప్రజల ముందు ప్రదర్శించారు.దుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అట్టహాసంగా సాగుతున్నాయి.. కనకదుర్గమ్మ భక్తులకు బాలాత్రిపురసుందరిగా దర్శనం ఇస్తున్నారు.. అమ్మవారి దర్శనానికి ఉదయం నుంచి భక్తులు క్యూలైన్లలో వస్తున్నారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)