Char Dham Yatra: నేడు తెరుచుకోనున్న కేదార్ నాథ్, గంగోత్రి, యమునోత్రి ఆలయాలు.. 12న తెరుచుకోనున్న బద్రీ నాథ్ ఆలయం
ఉత్తరాఖండ్ లోని కేదార్‌నాథ్, గంగోత్రి, యమునోత్రి దేవాలయాలు నేడు తెరుచుకోనున్నాయి. ఆలయ మూర్తులకు భక్తుల పూజలు నేటి నుంచి ప్రారంభమవుతాయి.
Newdelhi, May 10: ఉత్తరాఖండ్ (Uttarakhand) లోని కేదార్ నాథ్ (Kedarnath), గంగోత్రి (Gangotri), యమునోత్రి (Yamunotri) దేవాలయాలు నేడు తెరుచుకోనున్నాయి. ఆలయ మూర్తులకు భక్తుల పూజలు నేటి నుంచి ప్రారంభమవుతాయి. శీతాకాలంలో మూసివేసిన దేవాలయాలను భక్తుల కోసం నేటి నుంచి తెరుస్తున్నారు. కేదార్ నాథ్, యమునోత్రి దేవాలయాలను శుక్రవారం ఉదయం 7 గంటలకు తెరిచారు. గంగోత్రి దేవాలయాన్ని మధ్యాహ్నం 12.20 గంటలకు, బద్రీ నాథ్ ఆలయాన్ని ఈ నెల 12న తెరుస్తారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)