Sabarimala Temple: నేడు తెరుచుకోనున్న శబరిమల ఆలయం.. 41 రోజులపాటు శబరిమల యాత్ర సీజన్
కేరళలోని సుప్రసిద్ధ శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయానికి గురువారం భక్తులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. మండల-మకరజ్యోతి వార్షిక పూజల కోసం ఈ దేవాలయాన్ని శుక్రవారం తెరవబోతుండటంతో భక్తులు స్వామివారి దర్శనం కోసం వందలాదిగా తరలివచ్చారు.
Thiruvananthapuram, Nov 17: కేరళలోని (Kerala) సుప్రసిద్ధ శబరిమల (Sabarimala) అయ్యప్ప స్వామి దేవాలయానికి గురువారం భక్తులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. మండల-మకరజ్యోతి వార్షిక పూజల కోసం ఈ దేవాలయాన్ని శుక్రవారం (Friday) తెరవబోతుండటంతో భక్తులు స్వామివారి దర్శనం కోసం వందలాదిగా తరలివచ్చారు. శబరిమల యాత్ర సీజన్ 41 రోజులపాటు ఉంటుంది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)