MP High Court on Live-In Relationship: పెండ్లి చేసుకోకున్నా.. సహజీవనం చేస్తే, ఆమె మనోవర్తికి అర్హురాలే.. మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు

సుదీర్ఘ కాలం సహ జీవనం చేసిన స్త్రీ, పురుషులు విడిపోయిన తర్వాత, వారిద్దరూ చట్టబద్ధంగా పెండ్లి చేసుకోకపోయినప్పటికీ, మనోవర్తి పొందేందుకు ఆ మహిళకు హక్కు ఉంటుందని మధ్యప్రదేశ్‌ హైకోర్టు తీర్పు చెప్పింది.

Representative Image (Photo Credit- Pixabay)

Bhopal, Apr 7: సుదీర్ఘ కాలం సహ జీవనం (Live-In Relationship) చేసిన స్త్రీ, పురుషులు విడిపోయిన తర్వాత, వారిద్దరూ చట్టబద్ధంగా పెండ్లి (Marriage) చేసుకోకపోయినప్పటికీ, మనోవర్తి పొందేందుకు ఆ మహిళకు హక్కు ఉంటుందని మధ్యప్రదేశ్‌ హైకోర్టు తీర్పు చెప్పింది. ఓ కేసు విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

Health Complications with Bandages: దెబ్బ తగలగానే బ్యాండేజీ వేస్తున్నారా? అయితే, మీకు నిజంగా దెబ్బ పడినట్టే!! బ్యాండేజీతో క్యాన్సర్, సంతాన సమస్యలు వచ్చే ప్రమాదం.. పీఎఫ్‌ఏఎస్‌ రసాయనాలు ఉండటమే దీనికి కారణం.. ఇండియాలో వాడే ‘బ్యాండ్‌-ఎయిడ్‌’ బ్యాండేజీలోనూ ఈ కెమికల్స్‌ ఉన్నట్టు గుర్తింపు

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement