Viral Video: మాదాపూర్ కేబుల్ బ్రిడ్జిపై శనివారం అర్ధరాత్రి కారు బీభత్సం.. బ్రిడ్జి పై ఫోటోలు దిగుతున్న ఇద్దరి యువకులను ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి (వీడియో)

హైదరాబాద్ మాదాపూర్ లోని దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై శనివారం అర్ధరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది.

Cable Bridge Accident (Credits: X)

Hyderabad, Apr 7: హైదరాబాద్ (Hyderabad) మాదాపూర్ లోని దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై (Cable Bridge) శనివారం అర్ధరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. బ్రిడ్జి పై ఫోటోలు దిగుతున్న ఇద్దరి యువకులను ఢీకొట్టిన కారు అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోయింది. ఈ ఘటనలో అనిల్ అనే యువకుడు అక్కడిక్కడే మృతి చెందగా, మరో యువకుడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. సీసీ కెమెరాల ఆధారంగా కారు యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Health Complications with Bandages: దెబ్బ తగలగానే బ్యాండేజీ వేస్తున్నారా? అయితే, మీకు నిజంగా దెబ్బ పడినట్టే!! బ్యాండేజీతో క్యాన్సర్, సంతాన సమస్యలు వచ్చే ప్రమాదం.. పీఎఫ్‌ఏఎస్‌ రసాయనాలు ఉండటమే దీనికి కారణం.. ఇండియాలో వాడే ‘బ్యాండ్‌-ఎయిడ్‌’ బ్యాండేజీలోనూ ఈ కెమికల్స్‌ ఉన్నట్టు గుర్తింపు

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement