Hanuman Statue: ప్రయాగ్‌ రాజ్‌ లో 108 అడుగుల హనుమాన్‌ విగ్రహం

యూపీలోని ప్రయాగ్‌ రాజ్‌ లో యమునా నది ఒడ్డున త్రివేణి పుష్ప్‌ ప్రాంతంలో 108 అడుగుల ఎత్తయిన భగవాన్‌ హనుమంతుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు.

Hanuman Statue (Credits: X)

Newdelhi, Oct 30: యూపీ (UP)లోని ప్రయాగ్‌ రాజ్‌ (Prayag raj) లో యమునా నది ఒడ్డున త్రివేణి పుష్ప్‌ ప్రాంతంలో 108 అడుగుల ఎత్తయిన భగవాన్‌ హనుమంతుడి (Hanuman) విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. నగర కొత్వాల్‌ గా పిలిచే హనుమంతుని విగ్రహంతో పాటు ఆలయ నిర్మాణానికి అక్కడ సుమారు 12 వేల చదరపు అడుగుల స్థలాన్ని ఇప్పటికే గుర్తించారు. మహా కుంభమేళా కంటే ముందే 2025లోగా దీనిని నిర్మిస్తారు. హరిద్వార్‌కు చెందిన పరమార్ధ నికేతన్‌ త్రివేణి పుష్ప్‌ ను 30 ఏండ్లకు లీజుకు తీసుకుంది. ఈ సంస్థ హనుమంతుని విగ్రహంతో పాటు పలు కట్టడాలు నిర్మించనున్నది.

Onion Price: సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న ఉల్లి ధరలు.. హైదరాబాద్‌ లో కేజీ రూ.60-80

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)