MH Horror: ప్రభుత్వ ఆసుపత్రిలో 24 గంటల్లో 18 మరణాలు.. దర్యాప్తు కోసం కమిటీ ఏర్పాటు.. ఎక్కడ జరిగింది??

మహారాష్ట్రలోని థానేలో ఘోరం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రిలో 24 గంటల్లో 18 మరణాలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో డాక్టర్లు, వైద్య సిబ్బంది నిర్లక్ష్యం ఏమైనా ఉందా? చికిత్సా విధానంలో లోపాలు ఉన్నాయా అన్నదానిపై దర్యాప్తు చేస్తున్నారు.

Credits: Google

Thane, Aug 14: మహారాష్ట్రలోని (Maharastra) థానేలో (Thane) ఘోరం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రిలో (Govt. Hospital) 24 గంటల్లో 18 మరణాలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో డాక్టర్లు, వైద్య సిబ్బంది నిర్లక్ష్యం ఏమైనా ఉందా? చికిత్సా విధానంలో లోపాలు ఉన్నాయా అన్నదానిపై దర్యాప్తు చేస్తున్నారు. దీని కోసం ఒక కమిటీని ఏర్పాటు చేశారు. స్థానిక ఛత్రపతి శివాజీ మహారాజ్ ప్రభుత్వ ఆసుపత్రిలో (Thane hospital) గత 24 గంటల్లో 18 మంది రోగులు మరణించారు. మృతుల్లో పది మంది మహిళలు, ఎనిమిది మంది పురుషులున్నారు. కాగా, మరణించిన రోగులంతా తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని వైద్యులు అన్నారు.

Gadar2: గదర్ 2 జోష్.. థియేటర్లలో అభిమానుల ప్రత్యేక నృత్యాలు.. సోషల్ మీడియాలో వైరల్

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement