Madhya Pradesh: బోరుబావిలో పడిన ఆరేండ్ల బాలుడు.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ (వీడియో)

మధ్యప్రదేశ్‌ లోని రేవా జిల్లాలో మాణికా గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆరేండ్ల బాలుడు బోరు బావిలో పడిపోయాడు. అతడిని క్షేమంగా బయటికి తీసుకొచ్చేందుకు అధికారులు రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టారు.

MP Borewell (Credits: ANI)

Bhopal, Apr 13: మధ్యప్రదేశ్‌ లోని (Madhya Pradesh) రేవా జిల్లాలో మాణికా గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆరేండ్ల బాలుడు బోరు బావిలో (BoreWell) పడిపోయాడు. అతడిని క్షేమంగా బయటికి తీసుకొచ్చేందుకు అధికారులు రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టారు. బోరుబావి 70 అడుగుల లోతు ఉన్నదని, నిరంతరాయంగా ఆక్సిజన్‌ పంపిస్తున్నామని చెప్పారు.

SS Rajamouli-David Warner: డేవిడ్ వార్నర్‌తో దర్శకధీరుడు రాజమౌళి సినిమా, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఇదిగో.. షేర్ చేసిన క్రెడ్ యాప్

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement