Viral Video: గుండెపోటుతో 2వ తరగతి విద్యార్థి మృతి.. ఉత్తరప్రదేశ్‌ లో ఘోరం (వీడియో)

మధ్యాహ్నభోజన సమయంలో విద్యార్థులంతా స్కూల్ ఆవరణలో ఆడుకుంటుండగా చంద్రకాంత్(8) అనే రెండో తరగతి చదువుతున్న బాలుడు గుండెపోటుకు గురై కుప్పకూలిపోయాడు.

Heart Attack (Credits: X)

Newdelhi, Mar 11: ఉత్తరప్రదేశ్‌ (Uttarpradesh), ఫిరోజాబాద్ న‌గ‌రంలోని హన్స్‌ వాహిని పాఠశాలలో శనివారం ఘోరం జరిగింది. మధ్యాహ్నభోజన సమయంలో విద్యార్థులంతా స్కూల్ ఆవరణలో ఆడుకుంటుండగా చంద్రకాంత్(8) అనే రెండో తరగతి చదువుతున్న బాలుడు గుండెపోటుకు (Heart Attack) గురై కుప్పకూలిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

Oscar Awards 2024: అట్టహాసంగా ఆస్కార్‌ వేడుకలు.. పురస్కారాల్లో ఓపెన్‌ హైమర్‌ సినిమా సందడి.. ఉత్తమ చిత్రంగా ఎంపిక, ఉత్తమ నటుడుగా కిలియన్‌ మర్ఫీ (ఓపెన్‌ హైమర్‌), ఉత్తమ నటి ఎమ్మా స్టోన్ (పూర్ థింగ్స్), ఉత్తమ దర్శకుడిగా క్రిస్టోఫర్‌ నోలన్‌ (ఓపెన్‌ హైమర్‌).. విజేతల పూర్తి వివరాలు ఇవిగో..

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)