Rs.7.66 Crore Uber Auto bill: ఉబర్ లో ఆటో బుక్ చేసిన వ్యక్తి షాక్.. రూ.7.66 కోట్ల బిల్లు.. అసలేంటి సంగతి?
ఉబర్ యాప్ లో ఆటో బుక్ చేసిన వ్యక్తి రైడ్ మధ్యలో బిల్లు చూసి షాక్ అయ్యాడు. రూ.7.66 కోట్లకు పైగా చెల్లించాలని అందులో చూపించింది.
Noida, Apr 1: ఉబర్ యాప్ లో (Uber App) ఆటో బుక్ చేసిన వ్యక్తి రైడ్ మధ్యలో బిల్లు చూసి షాక్ అయ్యాడు. రూ.7.66 కోట్లకు పైగా చెల్లించాలని అందులో చూపించింది. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Rs.7.66 Crore Uber Auto bill) నోయిడాకు చెందిన దీపక్ టెంగూరియాకు ఈ షాకింగ్ అనుభవం ఎదురైంది. ఉబర్ ఇండియా సంస్థ దీనిపై స్పందించింది. కలిగిన ఇబ్బందికి క్షమాపణలు కోరింది. ఈ సమస్యను పరిశీలిస్తున్నట్లు ఎక్స్ లో పేర్కొంది.
Advertisement
సంబంధిత వార్తలు
Bajaj GoGo Electric Auto: ఎలక్ట్రిక్ ఆటో సెగ్మెంట్లోకి బజాజ్, గోగో బ్రాండ్‌తో రెండు సరికొత్త ఆటోలను విడుదల చేసిన దిగ్గజం, ధరలు ఎంతంటే..
24*7 Shops In Ramadan Month: 24 గంటలూ దుకాణాలు ఓపెన్.. మార్చి 2వ తేదీ నుండి 31 వరకు తెరుచుకోవడానికి అనుమతి.. రంజాన్ సందర్భంగా కార్మిక శాఖ ఉత్తర్వులు
Pawan Kalyan Donates Rs 50 Lakhs To NTR Trust: ఎన్టీఆర్ ట్రస్ట్‌కు పవన్ కల్యాణ్ భారీ డొనేషన్, టికెట్ కొనలేదు అందుకే రూ. 50 లక్షలు ఇస్తున్నా అంటూ ప్రసంగం
Maha Kumbh 2025: త్రివేణి సంగంమంలో పుణ్యస్నానం ఆచరించిన 50 కోట్ల మంది భక్తులు, చైనా మినహా అన్ని దేశాల జనాభాను ఈ సంఖ్య దాటేసిందని తెలిపిన యూపీ ప్రభుత్వం
Advertisement
Advertisement