UP Horror: మార్కెట్ లో యువతితో యువకుడి అసభ్య ప్రవర్తన.. వ్యతిరేకించిన యువతి.. కాల్చి చంపిన నిందితుడు.. యూపీలో ఘటన
17 ఏండ్ల ఓ యువతితో ఓ యువకుడు (20) సోమవారం మార్కెట్ లో అసభ్యంగా ప్రవర్తించాడు.
Newdelhi, Jan 23: యూపీలో (UP) ఘోరం జరిగింది. 17 ఏండ్ల ఓ యువతితో ఓ యువకుడు (20) సోమవారం మార్కెట్ లో (Market) అసభ్యంగా ప్రవర్తించాడు. దీన్ని ఆమె వ్యతిరేకించింది. దీంతో అతను ఆమెను కాల్చి చంపాడు. ప్రేమ వ్యవహారం దీనికి కారణం కావొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడిని ఉస్మాన్ మాలిక్ గా గుర్తించిన పోలీసులు త్వరలోనే అతన్ని పట్టుకుంటామని తెలిపారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)