Andhra Pradesh: షాకింగ్ వీడియో, వరదల్లో కొట్టుకుపోతున్న 350 ఆవులు, ప్రాణాలకు తెగించి రక్షించిన జాలర్లు, హ్యాట్సాప్ అంటూ వీడియో షేర్ చేసిన సజ్జనార్

350 cows were rescued

350 ఆవులు చనిపోతాయని చూచి దారి చూసి రక్షించిన జాలర్లు. #ఆంధ్రప్రదేశ్ లోని #నంద్యాల జిల్లాకు చెందిన మత్స్యకారుల ధైర్య సాహసానికి మెచ్చుకోవాల్సిందే. మత్స్యకారుల వేగవంతమైన చర్య కారణంగా దాదాపు 350 ఆవులు వరద నుండి రక్షించబడ్డాయి. ఆలస్యంగా వెలుగు చూసిన చూసింది.ఈ వీడియోని తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ట్విట్టర్లో షేర్ చేశారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Share Now