Rotten Chicken in Domino's Pizza: బాబోయ్.. డామినోస్ పిజ్జాలో కుళ్లిన చికెన్ చూసి షాకైన కస్టమర్, ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేసిన కస్టమర్
తాజాగా ఓ కస్టమర్ డొమినోస్ పిజ్జా సెంటర్‌కు వెళ్లి చికెన్ పిజ్జా ఆర్డర్ ఇచ్చాడు. అయితే ఆ పిజ్జాలో కుళ్లిన చికెన్ ఉపయోగించారని సదరు వ్యక్తి ఆరోపిస్తూ ఫొటోలు సోషల్ మీడియాలో పెట్టాడు. అంతేకాకుండా ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఫుడ్ సెఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు.
ఏపీలోని నంద్యాల పట్టణంలోని ప్రముఖ పిజ్జా సెంటర్‌లో కుళ్లిన చికెన్ కలకలం రేపింది. తాజాగా ఓ కస్టమర్ డొమినోస్ పిజ్జా సెంటర్‌కు వెళ్లి చికెన్ పిజ్జా ఆర్డర్ ఇచ్చాడు. అయితే ఆ పిజ్జాలో కుళ్లిన చికెన్ ఉపయోగించారని సదరు వ్యక్తి ఆరోపిస్తూ ఫొటోలు సోషల్ మీడియాలో పెట్టాడు. అంతేకాకుండా ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఫుడ్ సెఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. వీడియో ఇదిగో, అమూల్ బటర్ మిల్క్‌లో జలకాలాడిన పురుగులు, కంపెనీపై దుమ్మెత్తిపోసిన నెటిజన్లు, దిగొచ్చి కస్టమర్‌కు క్షమాపణలు చెప్పిన అమూల్
Here's News
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)