Worms Found in Amul Buttermilk Package: అధిక ప్రొటీన్ మజ్జిగతో పాటు అమూల్ కంపెనీ పురుగులను కూడా ఫ్రీగా పంపించిందంటూ ఓ కస్టమర్ తీవ్ర నిరసన వ్యక్తం చేశాడు. ఆన్ లైన్ ద్వారా తను అందుకున్న బటర్ మిల్క్ ప్యాకెట్ ను, వాటిలో తిరుగుతున్న పురుగులను ఫొటోలు, వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. దీంతో ఈ పోస్టు వైరల్ గా మారింది. గంటల వ్యవధిలోనే లక్షలాది మంది ఈ పోస్టును చూశారు. అమూల్ కంపెనీ తీరుపై నెటిజన్లు కామెంట్లలో దుమ్మెత్తిపోస్తున్నారు. వీడియో వైరల్ కావడంతో అది అమూల్ కంపెనీ దాకా చేరింది. దీంతో సదరు కంపెనీ వివరణ ఇచ్చింది. కస్టమర్ కు క్షమాపణలు చెబుతూ మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని కస్టమర్ కు హామీ ఇచ్చింది. బిస్కెట్ ప్యాకెట్ కొనేముందు ఈ వీడియో చూడండి, ప్యాకెట్ నుంచి పురుగులు ఎలా బయటకు వస్తున్నాయో చూస్తే షాకే మరి
Here's Videos
disappointing and has raised serious concerns about the quality and safety of your products.
I have always trusted @Amul_Coop for its commitment to quality, which is why this incident is particularly troubling. pic.twitter.com/SVRlSTLCiT
— Gajender Yadav (@imYadav31) July 17, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)