Pawan Kalyan Greets Little Boy: జనసేన జెండాతో రోడ్డుపై చిన్నారి, కాన్వాయ్ ఆపి దగ్గరకు వెళ్లి పలకరించిన పవన్ కళ్యాణ్, వీడియో ఇదిగో..

దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఉప్పాడలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆయన వెళుతుండగా ఓ చిన్నారి జనసేన జెండాతో రోడ్డుపై స్వాగతిస్తూ కనిపించారు.

Pawan Kalyan Greets Child Fan

Pawan Kalyan Greets Child Fan Video: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మార్గం మధ్యలో రోడ్డుపై కాన్వాయ్ ఆపిన చిన్నారి అభిమానిని పలకరించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఉప్పాడలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆయన వెళుతుండగా ఓ చిన్నారి జనసేన జెండాతో రోడ్డుపై స్వాగతిస్తూ కనిపించారు. వెంటనే తన వాహనాన్ని ఆపి మరి అతడిని దగ్గరకు తీసుకొని పలకరించారు. సిబ్బంది చిన్నారిని నిలువరించేందుకు ప్రయత్నించగా పవన్ వద్దని వారించారు. ఈ వీడియోను జనసైనికులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. వీడియో ఇదిగో, బంతిని బలంగా బాది వెంటనే గుండెపోటుతో కుప్పకూలిన క్రికెట్ ప్లేయర్

Here's Videos

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు