Andhra Pradesh Horror: దారుణం, తనకు పుట్టలేదనే అనుమానంతో 9 నెలల చిన్నారికి యాసిడ్ తాగించిన కసాయి తండ్రి, చావు బతుకుల్లో చిన్నారి

ఈ దంపతులకు 9 నెలల చిన్నారి ఉంది.. అయితే ఆ పాప తనకు పుట్టలేదన్న అనుమానం పెంచుకొని చిన్నారి వైష్ణవికి తండ్రి యాసిడ్ తాగించాడు

father drank acid to his 9-month-old child, suspecting that he was not born to him

ఒంగోలు రూరల్ మండలం కరవది సమీపంలో రొయ్యల చెరువుల్లో పని చేసేందుకు పాడేరు నుంచి మువ్వల భాస్కర్‌రావు, లక్ష్మి దంపతులు పది రోజుల క్రితం వచ్చారు. ఈ దంపతులకు 9 నెలల చిన్నారి ఉంది.. అయితే ఆ పాప తనకు పుట్టలేదన్న అనుమానం పెంచుకొని చిన్నారి వైష్ణవికి తండ్రి యాసిడ్ తాగించాడు.వెంటనే అప్రమత్తమై 108 వాహనంలో చిన్నారిని ఒంగోలు రిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు స్థానికులు, ప్రస్తుతం పాప పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

ఖమ్మంలో గురుకుల విద్యార్థి అనుమానాస్పద మృతి, తరగతి గదిలో విగతజీవిగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించిన విద్యార్థి

father drank acid to his 9-month-old child

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)